Thursday 19 November 2020

SRI PC MUSTHAFA,CEO ID FRESH, KERALA.

 కేరళలోని ఓ మారుమూల గ్రామం పీసీ ముస్తఫాది. తండ్రి రోజుకూలీ. వాళ్లుండే ఊరికి రోడ్డు లేదు, కరెంటు లేదు. బడికి ఆరు మైళ్లు నడిచి

రోజుకూలీ కొడుకుని హార్వర్డ్ మెచ్చింది..



తిండి తినడం ఎరగని వ్యక్తి ఇప్పుడు ఇడ్లీ, దోసె పిండిని ప్యాకెట్లలో విక్రయిస్తూ వెయ్యి కోట్ల బ్రాండుని సృష్టించాడు.

డబ్బులు ఎవరికీ ఊరికే రావు. కష్టపడాల్సిందేనని ముస్తఫాకి చాలా చిన్నప్పుడే తెలిసింది. ఉద్యోగంలో చేరేదాకా ఏనాడూ మూడు పూటలా

వెళ్లే క్రమంలో చిన్నారి ముస్తఫా బుర్ర చాలా ఆలోచనలు చేసేది. డబ్బు సంపాదించడానికి పెద్దయ్యేదాకా ఆగడమెందుకని వేసవి సెలవుల్లో

తన ఖర్చులకు ఉంచుకుని తండ్రికి కొంత ఇచ్చేవాడు. ఆ యావలో పడి ఆరో తరగతి ఫెయిలైన కొడుకుని చదువు మానేసి కూలికి రమ్మన్నాడు

తండ్రి కొడుకూ సరేనన్నాడు. స్కూలు టీచరు కలుగజేసుకుని చదువుకుంటే జీవితం బాగుపడుతుందని నచ్చజెప్పడంతో చదువు కొనసాగించాడు.

సెలవుల్లో పనులకు వెళ్లి తండ్రికి తన వంతు సాయం చేస్తూనే పది పాసయ్యాడు. తండ్రి స్నేహితుడు ఉచిత వసతి కల్పిస్తే ఒక పూట తినీ

ఒకపూట తినకా పట్నంలో ఇంటర్ చదివాడు. ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాననని టీచరుకిచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్ పూర్తిచేశాడు.

నెలకు లక్షా 30వేల జీతంతో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో తండ్రి అప్పులు తీర్చేసి, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. మరో

15 లక్షలు దాచుకుని ఉద్యోగం మానేసి వచ్చి తన చిరకాల స్వప్నమైన ఎంబీఏలో చేరాడు. ఆ పాఠాల్లో హార్వర్డ్ కేస్ స్టడీస్ గురించి చదివేటప్పుడు

అలాంటి వ్యాపారం చేయగలిగితే ఎంత బాగుంటుంది అనుకునే వాడట ముస్తఫా. అది నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఓరోజు

బంధువుల కుర్రాళ్లతో మాట్లాడేటప్పుడు దోసెపిండికి ఉన్న గిరాకీ గురించి తెలిసింది. వెంటనే వారితో కలిసి ఇడ్లీ,

దోసె పిండిని ప్యాకెట్లలో

అమ్మే వ్యాపారం మొదలెట్టాడు. పెట్టుబడి సలహాలూ తనవి, అమలుచేయడం వారి పని. నిల్వ ఉండటానికి

రసాయనాలేమీ కలపని ఈ తాజా పిండి మొదటి రోజు నుంచే లాభాలు తెచ్చి పెట్టింది. ఇరవై హోటళ్లతో

ఇవేవీ లక్షల కోట్ల

మొదలైన వ్యాపారం ముస్తఫా ఎంబీఏ అయ్యేసరికి 300 హోటళ్లకు సరఫరా చేసే

స్థాయికి చేరింది. ఆ తర్వాత 'ఐడీ ఫ్రెష్' కం పెనీ సీఈవో హోదాలో వ్యాపారం

వ్యాపారాలు కాకపోవచ్చు. ఏటా

వెలువడే సంపన్నుల జాబితాలో వీరి

మీద దృష్టి పెట్టిన ముస్తఫా వినూత్న ప్రయోగాలు చేశాడు. అమ్మేవాళ్లూ

పేర్లు ఉండకపోవచ్చు.

వెండింగ్ మిషనూ లేకుండా అపార్ట్ మెంట్ కాంప్లెక్సుల్లో పెట్టిన ట్రస్టుషాపులు

కానీ, అడుగడుగునా అవరోధాలను

పెద్ద సంచలనమే సృష్టించాయి. నమ్మకంతో వినియోగదారుల మనసు

అధిగమిస్తూ వారు సాగించిన ప్రయాణం

దోచుకుని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఐడీ ఫ్రెష్ మొత్తానికి

అనుపమానం. వారి కృషీ పట్టుదలా

హార్వర్డ్ కేస్ స్టడీ అయింది. ముస్తఫా కల నెరవేరింది. 'నేను చాలా

కష్టపడి ఇంజినీరింగ్ చదివాను, కానీ వ్యాపారంలో నాకు

ఉపయోగపడింది. కేవలం కామన్ సెన్స్ అది ఉంటే

రోజుకూలీ కొడుకైనా నాలాగా వ్యాపారవేత్త కాగలడు....".

అంటాడు ముస్తఫా.

No comments:

Post a Comment