EACH AND EVERY POSTING IN THIS BLOG IS UNIQUE. SUCCESS SUTRAS OF WINNERS IN VARIOUS FIELDS OF THE SOCIETY , SKILLS FOR BETTER LIFE , BEHAVIOURAL TIPS TO MANAGE VARIOUS SITUATIONS ETC VALUABLE INFO IS PROVIDED TO MAKE YOU INSPIRE ,FIGHT AND WIN IN THE LIFE.THANK YOU .
EMINENT POST
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
-
Eminent posts make great men greater and little men less..
..--JEAN DE LA BRUYERE
**** CABBAGE ,CAULIFLOWER JUICE CURE BREAST CANCER.****
మనరాష్ట్రంలో హోమియోపతి వైద్యం అంటే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి పావులూరి కృష్ణ చౌదరి. హోమియో వైద్య వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజున రాష్ట్రంలో ఆ వైద్య విభాగానికి ప్రత్యేక ఆసుపత్రులూ వైద్యులు పెరిగారంటే ఆయన స్ఫూర్తితోనే. తన జీవితంలోని కొన్ని సంఘటన.. నాకు మొదట్నుంచీ వైద్య రంగానికి రావా లన్న ఆలోచనే లేదు. ఆ మాటకొస్తే నేను జీవశాస్త్ర విద్యార్ధినే కాను. డిగ్రీలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం చదివాను. తరువాత ఎమ్.బి.బి.ఎస్.లో చేరాను. కానీ, మళ్లీ అల్లోపతి నుంచి హోమియో వైపు వచ్చేశాను. అయితే, ఈ రంగంవైపు మనసు మళ్లడానికి చాలా కారణాలున్నాయి. నాకు చిన్నప్పట్నుంచీ స్వతంత్రభావాలు ఎక్కువ. సొంతంగా బతకాలి అన్న పట్టుదల ఉండేది. నా చిన్నతనంలో మా గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని సంఘట నలే ఇందుకు స్ఫూర్తి కావొచ్చు. ఊరిలో ఉద్యమాలు నా జన్మస్థలం గుంటూరుజిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ గ్రామం. మాది మధ్య తరగతి రైతు కుటుంబం. ఆరోజుల్లోనే మా కుటుంబంలోని వారందరూ కాస్తో కూస్తో చదువుకున్నవారే. మా తాతగారైతే దాశరథి శతకాన్ని ఇట్టే వల్లె వేసేవారు. ఇక, ఊళ్లోని పెద్దలందరూ సంస్కరణలపట్ల ఆసక్తి ఉన్న వారు. ఆరోజుల్లో గ్రంథాలయ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి