పోస్ట్‌లు

శ్యామ హంగామా.. శ్యామా ద గామా

 నవ్వించడం అంటే నవ్వులాట ఏమీ కాదు యాగం ఎవరైనా చేయవచ్చు కానీ నలుగురిని నవ్వించాలంటే మాత్రం యోగం ఉండవలసింది అలాంటి యోగాన్ని పొంది హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండ్ అఫ్ కమెడియన్ శామా హరిణి వేసే ప్రతి పంచుపండిన ముల్లులా అది ఎవరిని గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత నలుగురు నడవని దారులు నడుస్తూ పదవుని పగలబడి నవ్వించే ఆమె ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే హాస్యం ఎక్కడి నుంచో పుట్టదు మన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలోనే దానికి మూలాలు ఉంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు నాకు తారాసపడ్డ సందర్భాలని తీసుకుంటా వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా అందులో వాస్తవానికి దూరంగా మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందని హుందాగా ఉంటుందని అనడానికి కారణం ఇదేనేమో దాని వల్లే నేను షోలు చేసేటప్పుడు నలుగురు కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను మనం గమనిస్తే స్కూలు కాలేజీ ఆఫీసు ఫంక్షన్లు ఇలా ప్రతి చోటా జరిగే సంఘటనలు హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను మనం చిన్నప్పుడు ఇంగ...

సాగర్ కన్వర్ రాజస్థాన్

చిత్రం
 నువ్వేం చేయగలవు ఆడవాళ్లకు ఇవి అవసరమా ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించి చేస్తుంది కానీ సాగర్ కన్వర్ 16 ఏళ్లకే పెళ్లి చేసిన సంప్రదాయాలు సామాజిక కట్టుబాట్లంటూ అడ్డుపడిన వాటన్నింటినీ దాటి ముందుకు వచ్చింది సేంద్రియ సాగుతూ వందల మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది రాజస్థాన్లోని శిరోహి జిల్లాలోని వీరు వాడ అనేకు గ్రామం 16 ఏళ్లకే పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు పుట్టింటి వాళ్ళు ఆ తర్వాత పిల్లల ఆలనా పాలన పొలం పాడిపన్నుల్లో భర్తకు సహాయం ఇలా ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే రోజులు గడిపేయడం తనకి నచ్చలేదు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది ఆలోచించగా గ్రామస్తులకు ప్రధాన ఆదాయ వనరు అయిన పాల ఉత్పత్తిని పెంచేందుకు ఒక సొసైటీని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో మొదట ఒప్పుకోకపోయినా తర్వాత సరైన అనడంతో తోటి వారిని కలుపుకొని ఆశ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సొసైటీ ప్రారంభించింది  గ్రామస్తులకు ఇది బాగా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెంచారు 2016లో టాటా ట్రస్ట్ డైరీ మిషన్తో పాటు జిల్లాలోని మరికొన్ని సంస్థలు వీరికి సాంకేతిక సహాయం అందించాయి సాగర్ సాధించిన ఈ తొలి విజయంతో సొసైటీ విస్తరించి...

గులాల్ గోట రంగుల కళ

చిత్రం
 హోలీ అంటే మనకు రంగులే మనసులో మెదులుతాయి వాటితో పాటు సింథటిక్ వరణాలు చేసే హాని గుర్తుకొస్తుంది కానీ 400 ఏళ్ల నుంచి సహజ రంగులతో చేసే గులాల్ గోట రంగుల గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కళ నీ బతికించిన  గుల్ రుక్ సుల్తానా కథ ఆసక్తికరమే గులాల్ కోట ఇది సహజరంగుల నింపిన బంతులు చూడడానికే దృఢంగా ఉంటాయి కానీ తాకి తాకగానే పగిలి రంగులు వెదజల్లుతాయి వీటిని లక్కతో చేస్తారు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే తప్ప ఈ బంతులు చేయలేరు ఇందులోని రంగులు మనకు ఏమాత్రం హాని చెయ్యవు అందుకే వాటికి అంత డిమాండ్ ఈ కళ 400ఏల క్రితం జైపూర్లో పుట్టింది రాజ కుటుంబాలు హోలీ ఆడుకోవడానికి కొన్ని ముస్లిం కుటుంబాలు ఈ గులాల్ గోటాలని తయారు చేసేవి అప్పట్లో హోలీ వస్తే ఈ కుటుంబాలకు క్షణం తీరిక దొరికేది కాదట కాలక్రమమైన సింథటిక్ రంగుల తాకిడి వల్ల వీటికి ఆదరణ తగ్గింది అయినా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ కళని అంటిపెట్టుకొని ఉన్నాయి అందులో ఆవాజ్ మహమ్మద్ కుటుంబం ఒకటి ఆయన కూతురే గుర్ కుటుంబాన్ని పోషించడం కోసం చదువుకుని చదువుకు కూడా దూరమై గులాల్ గోటాలు తయారు చేసేది తనకి మరికొందరు తోడయ్యారు వీరంతా కలిసి చేసిన వీటిని జైపూర్ లోని గోవింద్ జ...

నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్

చిత్రం
 పెద్దల మాట పెరుగన్న మూట అని ఊరికే అనలేదు పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని అర్జించే పెద్ద వ్యాపార సూత్రం గా మారిపోయింది ముంబై కి చెందిన రజని నిధి గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో సరదాగా ప్రారంభించిన హోం మేడ్ హెయిర్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్తుంది దీనిని బట్టి ఏదైనా పాతకాలంనాటి కబుర్లు చెప్పిన పాత పద్ధతులు పాటించిన అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసేవారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో ఎందుకంటే అప్పటి పాత ఫారం లోనే కదా ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది నిధి రొటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపడం అలవాటు నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళ నుంచి ఒక విధమైన తలను నేను తయారు చేసేది అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్ తో నిధి తలకు మర్దన చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది అమ్మమ్మ చేతిలోనే మహత్యం వల్ల నిదికి తోటి విద్యార్థులు అందరూ కోళ్లుకునేంత నల్లటి ఉత్తమ కేశ నిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది ఇంతలో దేశాన్ని అంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహామారి గురుగ్రామం కూడ...

గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి

చిత్రం
  తమిళనాడు జిల్లా తిరుపతూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు సాధించారు ఇప్పటివరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు శ్రీపతి పరిచయం ఆరు నెలల క్రితం తమిళనాడు తిరుపతూరు జిల్లాలోని ఎలా గిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది 4:30 గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యా ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జి పోస్టుగా అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తోంది ఆమె పేరు వి శ్రీపతి వైయస్ 23 ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేష్ తండ్రి కలియప్పన్ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని తరతరాలుగా బతుకుతున్న మలయాళీ తెగలు ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర చురుకైన అమ్మాయి తిరువన్నామలై లోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసిపాపగానే చురుగ్గా ఉండేది తిరువన్నామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ ...

జాతీయ స్థాయికి ఎంపికైన ఉప్పల్వాయి విద్యార్థి

చిత్రం
 జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పల్వాయి పాఠశాల నుండి ఇంటలిజెంట్ హెల్మెట్ సిస్టం అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ ప్రాజెక్టు 9వ తరగతికి చెందినటువంటి నినావత్ బాబులు గైడ్ టీచర్ తృప్తి శ్రీనివాస్ సహకారంతో రూపొందించడం జరిగింది. జాతియ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషకరంగా ఉన్నదని పాఠశాల హెచ్ఎం ఆనంద్ రావు తెలిపారు

ఎంత మాట్లాడితే అంత ఆయుష్షు

చిత్రం